మానవత్వం చాటిన అవనిగడ్డ పోలీసులు

ABN , First Publish Date - 2020-07-27T22:43:10+05:30 IST

అవనిగడ్డ పోలీసులు మానవత్వం చాటారు. బంధువుల నిరాధరణకు గురై ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళకు పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయంతో బంధువులే

మానవత్వం చాటిన అవనిగడ్డ పోలీసులు

విజయవాడ: అవనిగడ్డ పోలీసులు మానవత్వం చాటారు. బంధువుల నిరాధరణకు గురై ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళకు పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయంతో బంధువులే అంత్యక్రియలకు దూరం కావడంతో అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్, ఎస్సై చల్లా కృష్ణ చొరవ తీసుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసుల మానవత్వంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-07-27T22:43:10+05:30 IST