రెండో రోజుకు చేరుకున్న ఏయూ పరిశోధక విద్యార్థి దీక్ష
ABN , First Publish Date - 2020-08-11T15:36:35+05:30 IST
విశాఖపట్నం: ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

విశాఖపట్నం: ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఈ దీక్ష కొనసాగుతోంది. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి కుల వివక్షత, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మహేష్ దీక్షకు పూనుకున్నాడు.