కుప్పంలో దారుణం

ABN , First Publish Date - 2020-07-19T21:11:32+05:30 IST

కుప్పం ఎంఎఫ్‌సి కాలేజీ వద్ద దారుణం జరిగింది.

కుప్పంలో దారుణం

చిత్తూరు జిల్లా: కుప్పం ఎంఎఫ్‌సి కాలేజీ వద్ద దారుణం జరిగింది. మందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కిరాతకుడు కన్న తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-07-19T21:11:32+05:30 IST