అశ్వనీదత్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ..

ABN , First Publish Date - 2020-10-01T20:52:38+05:30 IST

అమరావతి: భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సినీ నిర్మాత అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

అశ్వనీదత్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ..

అమరావతి: భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సినీ నిర్మాత అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసు డివిజన్ బెంచ్ కాదని సింగిల్ జడ్జి ముందు పెట్టాలని ప్రభుత్వం కోరింది. రిజిస్ట్రీ సంబంధిత పత్రాలు అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Updated Date - 2020-10-01T20:52:38+05:30 IST