రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు?

ABN , First Publish Date - 2020-10-01T08:48:39+05:30 IST

శాసనసభ సమావేశాల నిర్వహణపై పాలకపక్షం తర్జనభర్జన పడుతోంది. అక్టోబరు 13, 14, 15 తేదీల్లో సమావేశాలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది...

రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు?

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాల నిర్వహణపై పాలకపక్షం తర్జనభర్జన పడుతోంది. అక్టోబరు 13, 14, 15 తేదీల్లో సమావేశాలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. శాసన సభ సమావేశాలను ఆరు నెలలు దాటకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈమేరకు డిసెంబరు 15 వరకు గడువు ఉంది.

Updated Date - 2020-10-01T08:48:39+05:30 IST