-
-
Home » Andhra Pradesh » arranged quarentine centres says Amalapuram RDO
-
క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం.. ఆందోళన వద్దు: అమలాపురం ఆర్డీవో
ABN , First Publish Date - 2020-03-24T17:16:20+05:30 IST
ఏలూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జిల్లాల అధికారులు నడుం బిగించారు. ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఏలూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జిల్లాల అధికారులు నడుం బిగించారు. ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ కళాశాలతో పాటు అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాలలో కరోనా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని... ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని ఆర్డీవో భవానీ శంకర్ తెలిపారు.