అరకు లోయ కాదు.. గుణదల కొండ
ABN , First Publish Date - 2020-07-10T08:53:29+05:30 IST
అరకు లోయ కాదు.. గుణదల కొండ

ఈ కొండలు... వాటిపై మంచుతెరలు చూస్తుంటే ఠక్కున అరకు లేదా తిరుమల సొగసులు గుర్తుకొస్తున్నాయా? కానీ అవి కాదు! ఇది విజయవాడ నడిబొడ్డున ఉన్న గుణదల కొండ. పవిత్ర క్షేత్రమైన గుణదల కొండపై పరుచుకున్న మేఘాలు గురువారం ఉదయం ఇలా కనువిందు చేశాయి.