ఏపీలో 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్

ABN , First Publish Date - 2020-11-03T20:47:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటుకు..

ఏపీలో 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. ఆర్ఐడీఎఫ్ నిధుల నుంచి ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు.. అనుమతి ఇస్తూ వ్యవసాయశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రూ.12.42 కోట్లతో 27 చోట్ల ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి.  

Updated Date - 2020-11-03T20:47:14+05:30 IST