ఏపీఎస్‌ఈజీసీ సభ్యుడిగా కరుణాకర్
ABN , First Publish Date - 2020-09-12T09:35:54+05:30 IST
ఏపీఎస్‌ఈజీసీ సభ్యుడిగా కరుణాకర్

రాష్ట్ర ఉపాధి కల్పన సమితి (ఏపీఎ్‌సఈజీసీ)లో క్యాటగిరీ-3లో నాన్- అఫీషియల్ సభ్యుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎ.కరుణాకర్ నియమితులయ్యారు. వివిధ సంస్థలకు చెందిన వారిని ఈ విధంగా నియమిస్తారు. గతంలో ఇలా నియమితుడైన దడపోగు వెంకట్రావుపై ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో కరుణాకర్‌ను నియమించినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.