స్వీమ్స్‌కు చేరుకున్న అపోలో వైద్య బృందం

ABN , First Publish Date - 2020-07-19T01:33:37+05:30 IST

తిరుపతిలోని స్వీమ్స్‌కి అపోలో వైద్య బృందం చేరుకుంది. పెద్ద జియ్యంగార్లును బృందం పరిక్షిస్తోంది. చాతుర్మాస ధీక్షలో నేపథ్యంలో మఠంకి వెళ్ళాలని జియ్యంగార్లు

స్వీమ్స్‌కు చేరుకున్న అపోలో వైద్య బృందం

తిరుపతి: తిరుపతిలోని స్వీమ్స్‌కి అపోలో వైద్య బృందం చేరుకుంది. పెద్ద జియ్యంగార్లును బృందం పరిక్షిస్తోంది. చాతుర్మాస ధీక్షలో నేపథ్యంలో మఠంకి వెళ్ళాలని జియ్యంగార్లు పట్టుబడుతున్నట్లు సమచారం. వైద్యులు సలహ మేరకు మఠానికి జియ్యంగార్లును తరలించే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. చాతుర్మాస దీక్షలో ఉన్న జీయంగార్‌ కోరిక మేరకు వైద్య సేవలు అందించాలని వైద్యులను టీటీడీ ఈవో అనిల్ కుమార్  సింఘాల్ ఆదేశించారు.

Updated Date - 2020-07-19T01:33:37+05:30 IST