టిడ్కో కొత్త షేర్‌హోల్డర్లకు షేర్ల కేటాయింపు

ABN , First Publish Date - 2020-03-21T08:56:29+05:30 IST

టిడ్కో కొత్త షేర్‌హోల్డర్లకు షేర్ల కేటాయింపు

టిడ్కో కొత్త షేర్‌హోల్డర్లకు షేర్ల కేటాయింపు

ఏపీ టిడ్కోలోని కొత్త షేర్‌ హోల్డర్లకు షేర్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బదిలీలు, ఇతర కారణాల దృష్ట్యా గతంలో ఉన్న షేర్‌ హోల్డర్లలోని కొందరి స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నామినేట్‌ చేసింది.

Updated Date - 2020-03-21T08:56:29+05:30 IST