ఏపీ ఆలయాల్లో అసలేం జరుగుతోంది?
ABN , First Publish Date - 2020-09-16T23:56:00+05:30 IST
ఏపీలో ఆలయాలపై అరాచకాలు కొనసాగుతున్నాయి. వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. విగ్రహాల ధ్వంసం ఘటనలు అంతకంతకు..

ఏపీలో ఆలయాలపై అరాచకాలు కొనసాగుతున్నాయి. వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. విగ్రహాల ధ్వంసం ఘటనలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ చూస్తామంటోంది. అయినా విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆగడం లేదు. ఇంతకీ అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి. ఈ ఘటనల వెనుక ఎవరున్నారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. దుర్గగుడి ప్రాంగణంలోని వెండి రథాలపై నాలుగు సింహాల విగ్రహాల్లో మూడు మాయమవడంపై పెద్ద దుమారం రేగుతోంది. జనసేన నేతలు దుర్గ గుడిని సందర్శించారు.