నలుగురు కానిస్టేబుళ్లు క్వారంటైన్ కేంద్రానికి తరలింపు
ABN , First Publish Date - 2020-04-05T14:43:18+05:30 IST
నలుగురు కానిస్టేబుళ్లు క్వారంటైన్ కేంద్రానికి తరలింపు

గుంటూరు: నలుగురు కానిస్టేబుళ్లను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఢిల్లీ వెళ్లినప్పుడు ఇంట్లో చోరీ జరిగిందని కరోనా పాజిటివ్ బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే స్పందిచిన నలుగురు పోలీసులు బాధితుడి ఇంటిని పరిశీలించారు. అధికారుల ఆదేశాలతో ముందస్తు చర్యగా పోలీసలును పరీక్షలకు తరలించారు.