ఆయిల్‌పామ్‌ టన్ను రూ.11వేలు

ABN , First Publish Date - 2020-09-17T09:48:43+05:30 IST

ఆయిల్‌పామ్‌ గెలల ధర టన్ను రూ.11వేలుగా ఏపీ ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయించింది. అయితే, వాస్తవంగా

ఆయిల్‌పామ్‌ టన్ను రూ.11వేలు

ఆయిల్‌పామ్‌ గెలల ధర టన్ను రూ.11వేలుగా ఏపీ ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయించింది. అయితే, వాస్తవంగా ఇతర మిల్లులు టన్ను రూ.11,300నుంచి రూ.12 వేల దాకా కొనుగోలు చేస్తున్నాయని రైతులు చెప్తున్నారు. అందువల్ల ఆయిల్‌పామ్‌ ఫార్మూలా 19ు ఓఈఆర్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

Updated Date - 2020-09-17T09:48:43+05:30 IST