టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడిగా శివప్రసాద్‌

ABN , First Publish Date - 2020-12-19T07:19:24+05:30 IST

టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడిగా శివప్రసాద్‌

టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడిగా శివప్రసాద్‌

నెల్లూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం (డాక్టర్స్‌ సెల్‌) రాష్ట్ర అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన జెడ్‌.శివప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రకటన జారీచేశారు.

Read more