ఆర్జీయూకేటీ సెట్‌కు 88,972 మంది విద్యార్థులు

ABN , First Publish Date - 2020-11-27T09:58:04+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఆర్‌జియుకెటి సెట్‌-2020)కు మొత్తం 88,972 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఆర్జీయూకేటీ సెట్‌కు 88,972 మంది విద్యార్థులు

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఆర్‌జియుకెటి సెట్‌-2020)కు మొత్తం 88,972 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నెల 28న జరిగే పరీక్ష కోసం 638 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 630 సెంటర్లు ఏపీలో, 8 సెంటర్లు తెలంగాణలో ఏర్పాటు చేశారు.

Read more