పిఠాపురం కుమ్ములాటలపై నివేదికివ్వండి: వైవీ

ABN , First Publish Date - 2020-11-27T08:58:03+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీలో కుమ్ములాటపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిఠాపురం కుమ్ములాటలపై నివేదికివ్వండి: వైవీ

పిఠాపురం, నవంబరు 26: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీలో కుమ్ములాటపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలంటూ గొల్లప్రోలుకు చెందిన వైసీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు మొగలి బాబ్జిని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. 

Read more