‘అమూల్‌’ ప్రారంభ కార్యక్రమం వాయిదా

ABN , First Publish Date - 2020-11-26T09:17:30+05:30 IST

కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్ల్లో గురువారం సీఎం జగన్‌ ప్రారంభించాల్సిన ‘జగనన్న- అమూల్‌ పాలవెల్లువ’ తొలిదశ కార్యక్రమాన్ని డిసెంబరు 2కు వాయిదా వేశారు.

‘అమూల్‌’ ప్రారంభ కార్యక్రమం వాయిదా

కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్ల్లో గురువారం సీఎం జగన్‌ ప్రారంభించాల్సిన ‘జగనన్న- అమూల్‌ పాలవెల్లువ’ తొలిదశ కార్యక్రమాన్ని డిసెంబరు 2కు వాయిదా వేశారు. నివర్‌ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-11-26T09:17:30+05:30 IST