సీఎంతో కియ ప్రతినిధుల భేటీ

ABN , First Publish Date - 2020-11-26T09:16:58+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో కియ మోటార్స్‌ ప్రతినిధులు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వం అన్నిరకాలుగా తమ కంపెనీకి సహకరిస్తోందని తెలిపారు.

సీఎంతో కియ ప్రతినిధుల భేటీ

  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో కియ మోటార్స్‌ ప్రతినిధులు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వం అన్నిరకాలుగా తమ కంపెనీకి సహకరిస్తోందని తెలిపారు. కియ మోటార్స్‌ ఇండియా ఎండీ కూక్‌ హ్యూన్‌ షిమ్‌, లీగల్‌ హెచ్‌వోడీ జుడే లి, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి సీఎంను కలిసినవారిలో ఉన్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

Updated Date - 2020-11-26T09:16:58+05:30 IST