-
-
Home » Andhra Pradesh » AP NEWS
-
శ్రీవారికి డీఎస్‌ఎన్జీ విరాళం
ABN , First Publish Date - 2020-11-21T09:43:29+05:30 IST
శ్రీవారికి డీఎస్‌ఎన్జీ విరాళం

తిరుమల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి శుక్రవారం రూ.1.20 కోట్ల విలువైన డీఎ్‌సఎన్జీ వాహనం విరాళంగా అందింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు వినియోగించుకునేలా ఈ వాహనాన్ని కర్ణాటక సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీరాములు కానుకగా ఇచ్చారు. మంత్రి తరపున ఆయన ప్రతినిధి మంజునాథ్ వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.