ఈ-సంజీవని’.. టాప్‌ 10లో ఏపీ

ABN , First Publish Date - 2020-11-21T09:12:05+05:30 IST

ఈ-సంజీవని’.. టాప్‌ 10లో ఏపీ

ఈ-సంజీవని’.. టాప్‌ 10లో ఏపీ

న్యూఢిల్లీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం కింద గత ఏడాది ప్రవేశపెట్టిన ‘ఈ-సంజీవని’ అమలులో టాప్‌ 10 రాష్ర్టాల్లో ఏపీ టాప్‌-7గా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శుక్రవారం వెల్లడించింది. వైద్యులతో రోగులు అత్యధికంగా(ఫోన్‌లో) సంప్రదించిన టాప్‌-10 రాష్ర్టాల్లో ప్రథమ స్థానం తమిళనాడు దక్కించుకుంది.  

Read more