దసరాలోపు పీఆర్సీ: ఏపీ జేఏసీ డిమాండ్‌

ABN , First Publish Date - 2020-10-07T10:21:09+05:30 IST

రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన 11వ నూతన వేతన

దసరాలోపు పీఆర్సీ: ఏపీ జేఏసీ డిమాండ్‌

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన 11వ నూతన వేతన సవరణ(పీఆర్సీ)ను 2018 జూలై ఒకటి నుంచి అమలు చేయాలని ఏపీ జేఏసీ చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, జోసఫ్‌ సుధీర్‌బాబు మంగళవారం విజయవాడలో డిమాండ్‌ చేశారు. 

Read more