పాత్రికేయుల అక్రిడేషన్ పై జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2020-05-29T21:25:59+05:30 IST

పాత్రికేయుల అక్రిడేషన్ పై జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

పాత్రికేయుల అక్రిడేషన్ పై జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

అమరావతి: పాత్రికేయుల అక్రిడేషన్ పై ప్రభుత్వం జారీ చేసిన జీవో 142ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్రిడేషన్ కార్డుల అంశంపై ఏపీఏంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. నాలుగు వారాలలో కౌంటర్ ధాఖలు చేయాలని ఐపీఆర్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-05-29T21:25:59+05:30 IST