-
-
Home » Andhra Pradesh » ap high court
-
ఏపీ హైకోర్టు తొలి మహిళా ఆర్‌జీగా బీఎస్ భానుమతి
ABN , First Publish Date - 2020-06-23T15:21:25+05:30 IST
ఏపీ హైకోర్టు తొలి మహిళా ఆర్‌జీగా బీఎస్ భానుమతి

అమరావతి: ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా బీఎస్ భానుమతి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ఆర్‌జీగా బీఎస్ భానుమతి విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం విశాఖ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీగా ఉన్న భానుమతి ఈనెల 30లోగా ఆర్‌జీగా బాధ్యతలను చేపట్టనున్నారు.