ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరు మార్పు

ABN , First Publish Date - 2020-10-29T00:45:39+05:30 IST

ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరు మార్పు

ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరు మార్పు

అమరావతి: ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా నామకరణం చేశారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-10-29T00:45:39+05:30 IST