ఏపీలో రంజాన్‌ ‘సడలింపు’

ABN , First Publish Date - 2020-04-26T12:28:05+05:30 IST

ఏపీలో రంజాన్‌ ‘సడలింపు’

ఏపీలో రంజాన్‌ ‘సడలింపు’

అమరావతి: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే ఈ సడలింపులు కేవలం గుర్తించిన మూడు నుంచి 4 పాయింట్లకే పరిమితం చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-04-26T12:28:05+05:30 IST