ఏపీ ఎడ్‌సెట్ 2020 ప్రవేశ పరీక్ష ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-01T15:53:00+05:30 IST

విశాఖ: ఏపీ ఎడ్‌సెట్ 2020 ప్రవేశ పరీక్ష నేడు ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు

ఏపీ ఎడ్‌సెట్ 2020 ప్రవేశ పరీక్ష ప్రారంభం

విశాఖ: ఏపీ ఎడ్‌సెట్ 2020 ప్రవేశ పరీక్ష నేడు ప్రారంభమైంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాలలో 50 పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. సెట్ కోడ్‌ను ఏయూ పీవీజీడీ ప్రసాద రెడ్డి, కన్వీనర్ శివ ప్రసాద్ విడుదల చేశారు.


Updated Date - 2020-10-01T15:53:00+05:30 IST