హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ

ABN , First Publish Date - 2020-03-12T16:08:50+05:30 IST

హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ

హైకోర్టుకు హాజరైన ఏపీ డీజీపీ

అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఉదయం హైకోర్టుకు హాజరయ్యారు. విశాఖలో చంద్రబాబు పర్యటనలో పోలీసుల వైఫల్యంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారించనుంది. చంద్రబాబుకు 151 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై కోర్టులో విచారణ జరుగనుంది. హైకోర్టు ఆదేశాలతో ఘటనపై వివరణ ఇచ్చేందుకు డీజీపీ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. Updated Date - 2020-03-12T16:08:50+05:30 IST