మరికొన్ని రోజులు సంయమనం పాటిద్దా: డీజీపీ

ABN , First Publish Date - 2020-04-05T16:19:14+05:30 IST

మరికొన్ని రోజులు సంయమనం పాటిద్దా: డీజీపీ

మరికొన్ని రోజులు సంయమనం పాటిద్దా: డీజీపీ

విజయవాడ: ఆంధ్రా లయోలా కాలేజీ ఆధ్వర్యంలో పోలీసులకు పోషక ఆహారం పంపిణీ చేశారు. కాలేజీ యాజమాన్యం 4 వేల గుడ్లను అందించింది. పోలీసుల సేవలను గుర్తిస్తున్నందుకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ధన్యవాదాలు తెలిపారు. మరికొన్ని రోజులు సంయమనం పాటిద్దామని డీజీపీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-05T16:19:14+05:30 IST