కేబినెట్‌ మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2020-10-01T08:49:43+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్లీ వాయిదా పడింది. అక్టోబరు 8వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా...

కేబినెట్‌ మళ్లీ వాయిదా

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మళ్లీ వాయిదా పడింది. అక్టోబరు 8వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-10-01T08:49:43+05:30 IST