ఈనెల 5న ఏపీ కేబినెట్ భేటీ

ABN , First Publish Date - 2020-06-01T13:40:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈనెల 5న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై

ఈనెల 5న ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈనెల 5న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏడాది పాలన, మేనిఫెస్టో అంశాలు, కోవిడ్-19 నియంత్రణ, అలాగే ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2020-06-01T13:40:04+05:30 IST