జనసేన తోడుతో బీజేపీ అధికార తీరం చేరానా?
ABN , First Publish Date - 2020-09-13T00:55:04+05:30 IST
జనసేన తోడుతో బీజేపీ అధికార తీరం చేరానా?

‘‘అంతర్వేది ఘటన ఏపీ బీజేపీకి మరో రథయాత్రేనా?. దళితులపై దాడులను బీజేపీ నేతలు ఎలా చూస్తున్నారా?. ఏపీలో మత మార్పిడులకు బ్రేకులు పడ్డాయా?. సింహాచలం వ్యవహారాన్ని కూడా బీజేపీ సీరియస్‌గా తీసుకుంటుందా?. అమరావతిపై కేంద్రం వైఖరిని ఏపీ బీజేపీ సమర్థిస్తోందా?. జనసేన తోడుతో బీజేపీ అధికార తీరం చేరానా?. ’’ అనే అంశాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ లైవ్ షో నిర్వహించింది. లైవ్ షో వీడియోలో చూడొచ్చు.