LIVE.. రెండోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN , First Publish Date - 2020-12-01T15:20:12+05:30 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండోరోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కాగా శాసనమండలి ముందుకు ఆంద్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సవరణ చట్టం 2020 రానుంది. అలాగే పలు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకు రానుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..