30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2020-11-26T22:48:17+05:30 IST

ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ

30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 30న ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 30న స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజులు సభను నిర్వహించాలి. అలాగే అసెంబ్లీ సమావేశాల అజెండాను స్పీకర్ ఖరారు చేయనున్నారు.

Updated Date - 2020-11-26T22:48:17+05:30 IST