అనురాధను విష్ చేసిన నారా లోకేశ్

ABN , First Publish Date - 2020-09-21T20:23:48+05:30 IST

టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

అనురాధను విష్ చేసిన నారా లోకేశ్

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ గళాన్ని బలంగా ప్రజలలోకి తీసుకెళ్తున్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. చిరకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.Updated Date - 2020-09-21T20:23:48+05:30 IST