అమరావతిలో ఆగిన మరో రైతు కూలీ గుండె..
ABN , First Publish Date - 2020-08-15T16:54:28+05:30 IST
అమరావతి: అమరావతిలో మరో రైతు కూలీ గుండె ఆగింది. రాజధాని తరలి పోతోందనే ఆందోళనతో గుండె ఆగి..
అమరావతి: అమరావతిలో మరో రైతు కూలీ గుండె ఆగింది. రాజధాని తరలి పోతోందనే ఆందోళనతో గుండె ఆగి ఈ ఉదయం తోకల సత్యనారాయణ(70) అనే రైతు మరణించాడు. మందడానికి చెందిన రైతు కూలీ సత్యనారాయణ.. ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు.