తాళ్లపాక మార్గంలో బయటపడిన అన్నమయ్య కాలం నాటి శాసనాలు

ABN , First Publish Date - 2020-07-04T19:32:59+05:30 IST

తిరుమల: తాళ్లపాక మార్గంలో అన్నమయ్య కాలం నాటి శాసనాలు బయటపడ్డాయి. శేషాచల కొండలలో 1459వ సంవత్సరానికి చెందిన

తాళ్లపాక మార్గంలో బయటపడిన అన్నమయ్య కాలం నాటి శాసనాలు

తిరుమల: తాళ్లపాక మార్గంలో అన్నమయ్య కాలం నాటి శాసనాలు బయటపడ్డాయి. శేషాచల కొండలలో 1459వ సంవత్సరానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. కడప జిల్లా గుండ్లకోనలో అన్నమయ్య పెద్ద కూమారుడు పెద్ద తిరుమలయ్య.. హనుమంతుడు విగ్రహం ప్రతిష్టించిన సమచారాన్ని శాసనంలో పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. అన్నమయ్య మార్గంలో వంద వరకు రామానుజ కుంటలు ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-04T19:32:59+05:30 IST