జగన్‌పై విరుచుకుపడ్డ అనిత

ABN , First Publish Date - 2020-05-10T21:26:50+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ నేత అనిత విరుచుకుపడ్డారు. ధరలు పెంచాం కాబట్టి మ‌ద్యం సేవించే వారి సంఖ్య త‌గ్గుతుంద‌ని.. జగన్‌ చెప్పడం అవగాహనలేమికి

జగన్‌పై విరుచుకుపడ్డ అనిత

అమరావతి: సీఎం జగన్‌పై టీడీపీ నేత అనిత విరుచుకుపడ్డారు. ధరలు పెంచాం కాబట్టి మ‌ద్యం సేవించే వారి సంఖ్య త‌గ్గుతుంద‌ని.. జగన్‌ చెప్పడం అవగాహనలేమికి, మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. మ‌ద్య నిషేధమంటూ కొంగజపం చేస్తూ మహిళల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం కారణంగా ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న విశాఖ రెడ్‌జోన్‌లోకి వెళ్లిందని, 16 నెల‌లు జైల్లో ఉండటం వల్ల ఇలాంటి ఆలోచనలు పుట్టుకొస్తాయని అనిత ఎద్దేవాచేశారు.

Updated Date - 2020-05-10T21:26:50+05:30 IST