ఏపీ సచివాలయంలో మరొకరికి కరోనా

ABN , First Publish Date - 2020-07-08T22:53:01+05:30 IST

సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. 3వ బ్లాకులోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో సహ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. తాజా కేసుతో సచివాలయం,

ఏపీ సచివాలయంలో మరొకరికి కరోనా

అమరావతి: సచివాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. 3వ బ్లాకులోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో సహ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. తాజా కేసుతో సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులు కలుపుకుని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31కి చేరింది.

Updated Date - 2020-07-08T22:53:01+05:30 IST