దాడులు, దౌర్జన్యాలపై ‘దుర్గామాత’ ఆగ్రహం తప్పదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-10-25T02:52:16+05:30 IST

తెలుగువారందరికీ మాజీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహర్నవమి, విజయ దశమి పర్వదినాలు ప్రతి కుటుంబంలో ..

దాడులు, దౌర్జన్యాలపై ‘దుర్గామాత’ ఆగ్రహం తప్పదు: చంద్రబాబు

అమరావతి: తెలుగువారందరికీ మాజీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మహర్నవమి, విజయ దశమి పర్వదినాలు ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నింపాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అరాచక శక్తుల స్వైరవిహారాన్ని ‘దుర్గామాత’ సహించదన్నారు. దాడులు-దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మవారి ఆగ్రహం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. 

Updated Date - 2020-10-25T02:52:16+05:30 IST