ఏపీలో 11 జిల్లాలకు పాకిన కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2020-04-01T18:35:17+05:30 IST

ఏపీలో 11 జిల్లాలకు పాకిన కరోనా వైరస్‌

ఏపీలో 11 జిల్లాలకు పాకిన కరోనా వైరస్‌

అమరావతి: ఏపీలో 11 జిల్లాలకు పాకిన కరోనా వైరస్‌ పాకింది. ఇప్పటివరకు ప్రకాశం, కడప జిల్లాలో 15 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 13, విశాఖలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా...గుంటూరు, 9, తూర్పుగోదావరి జిల్లా 6, చిత్తూరు 6, కృష్ణా 6, నెల్లూరు 3, అనంతపురంలో 2, కర్నూలులో ఒక పాజిటివ్‌ కేసు నమోదైయ్యాయి. 

Updated Date - 2020-04-01T18:35:17+05:30 IST