ఏపీలోకి పాస్‌లు ఉంటేనే అనుమతి

ABN , First Publish Date - 2020-06-01T16:07:15+05:30 IST

ఏపీలోకి పాస్‌లు ఉంటేనే అనుమతి

ఏపీలోకి పాస్‌లు ఉంటేనే అనుమతి

అమరావతి: తెలంగాణ వైపు నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు పాస్‌లు ఉంటేనే అనుమతి ఇవ్వనున్నారు. అనుమతి లేని వాహనాలను గరికపాడు వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. అటు తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్తున్న వాహనాలకు ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండా పోలీసులు అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-06-01T16:07:15+05:30 IST