ఏపీ సచివాలయంలో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2020-06-26T21:26:55+05:30 IST

సచివాలయంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్‌లో ఓ ఉద్యోగికి కరోనా అని తేలింది. జీఏడీలో డీఈవోగా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా

ఏపీ సచివాలయంలో ఇద్దరికి కరోనా

అమరావతి: సచివాలయంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్‌లో ఓ ఉద్యోగికి కరోనా అని తేలింది. జీఏడీలో డీఈవోగా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. అలాగే మూడో బ్లాక్‌లో మరో ఉద్యోగికి కరోనా తేలింది. దీంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. 

Updated Date - 2020-06-26T21:26:55+05:30 IST