ఏపీలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2020-09-18T02:37:30+05:30 IST

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర ...

ఏపీలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

అమరావతి: రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10 ప్రాంతాల్లో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీజీఈసీఎల్ తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో టెండర్ డాక్యుమెంట్ల జ్యుడీషియల్ ప్రివ్యూ ఉంచినట్లు చెప్పింది. జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం తర్వాత టెండర్లు నిర్వహిస్తామని ఏపీజీఈసీఎల్‌ స్పష్టం చేసింది. 

Updated Date - 2020-09-18T02:37:30+05:30 IST