క్వారంటైన్ సెంటర్‌ పరిశీనలకు వెళ్లిన తహసీల్దార్‌ను అడ్డుకున్న ప్రజలు

ABN , First Publish Date - 2020-04-25T20:18:45+05:30 IST

అనంతపురం: చిలమత్తూరు మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు.

క్వారంటైన్ సెంటర్‌ పరిశీనలకు వెళ్లిన తహసీల్దార్‌ను అడ్డుకున్న ప్రజలు

అనంతపురం: చిలమత్తూరు  మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో క్వారెంటైన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. గంట పాటు గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. దీంతో తహసీల్దార్ వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

Updated Date - 2020-04-25T20:18:45+05:30 IST