అనంతపురం జిల్లా: రథోత్సవంలో అపశృతి

ABN , First Publish Date - 2020-12-29T15:18:39+05:30 IST

వైద్య గుండ్లపల్లిలో రథోత్సవం లాగుతుండగా అపశృతి చోటు చేసుకుంది.

అనంతపురం జిల్లా: రథోత్సవంలో అపశృతి

అనంతపురం జిల్లా: గుమ్మగట్ట మండలం, వైద్య గుండ్లపల్లిలో రథోత్సవం లాగుతుండగా  అపశృతి చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి రథోత్సవం లాగుతుండగా విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రథోత్సవం  లాగుతున్న భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-12-29T15:18:39+05:30 IST