అనంతపురం జిల్లాలో దారుణం..ప్రభుత్వ వైద్యులు చేసిన పనికి..

ABN , First Publish Date - 2020-09-14T02:12:46+05:30 IST

అనంతపురం జిల్లాలో దారుణం..ప్రభుత్వ వైద్యులు చేసిన పనికి..

అనంతపురం జిల్లాలో దారుణం..ప్రభుత్వ వైద్యులు చేసిన పనికి..

అనంతపురం: నగరంలో దారుణఘటన చోటుచేసుకుంది. ఆటో ప్రమాదంలో గాయపడిన ఆరో రోడ్డుకు చెందిన సలీంను కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రులకు తిప్పారు కానీ, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు చేర్చుకోలేదు. తిరిగి మళ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే సలీంప్రాణాలు కోల్పోయాడు. వైద్యులపై సలీం కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-09-14T02:12:46+05:30 IST