-
-
Home » Andhra Pradesh » anantapur
-
అనంతపురం: మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ వాలంటీర్
ABN , First Publish Date - 2020-06-22T21:01:32+05:30 IST
అనంతపురం: మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ వాలంటీర్

అనంతపురం: కర్ణాటక మద్యం తరలిస్తూ గ్రామ వాలంటీర్ భాస్కర్ పోలీసులకు పట్టుబడ్డాడు. బుక్కపట్నం మండలం గసికవారిపల్లిలో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా వాలంటీర్ భాస్కర్‌తో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 147 కర్ణాటక మద్యం బాటిళ్లతో పాటు మద్యం తరలిస్తున్న ద్విచక్రవాహనాన్ని బుక్కపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.