అనంత: మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపీడీ దొంగల కోసం గాలింపు
ABN , First Publish Date - 2020-09-01T16:03:47+05:30 IST
మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతపురం: మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావటంతో చెక్‌పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో సినీ ఫక్కీలో దుండగులు చోరీకి తెగబడ్డారు. మణప్పురంలోకి ప్రవేశించిన ఇద్దరు దుండుగులు తుపాకులు చూపించి రూ.50 వేల నగదును దోచుకెళ్లారు.