వైసీపీ నాయకుల వేధింపులతో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-12-04T01:31:43+05:30 IST

వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త ఆనందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు.

వైసీపీ నాయకుల వేధింపులతో టీడీపీ కార్యకర్త  ఆత్మహత్యాయత్నం

రాజమండ్రి: వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త ఆనందరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఈ సంఘటన అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో జరిగింది.  అతని పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-04T01:31:43+05:30 IST